కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1056 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా మొత్తం 21 ఉన్నత స్థాయి సర్వీసుల్లో 1,056 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.. ఈ పోస్టులకు అర్హతలు ఏంటో ఒక్కసారి చూద్దాం.. అర్హతలు.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా…