రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆయన క్రికెట్ ఆడుతున్న ఫస్ట్ షాట్ రిలీజ్ అయి, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. Also Read:Kubera: సెన్సార్ రిపోర్ట్.. ఏకంగా 19 కట్స్.. 13 నిమిషాలు ఔట్! దీనికి సంబంధించి…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా కోసం ఎదురుచూస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ పనిలో ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాడు.
ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడిగా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ రెండవ చిత్రమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన విషయం విదితమే. ఆర్ఆర్ఆర్ పోస్టుపోన్ కావడంతో దాన్ని పక్కన పెట్టేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో రెండో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇది కాకుండా…