Harish Shankar Demands Justice for uppala amarnath death: ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా ఉప్పల వారి పాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ ను కొందరు దుండగులు సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులు వైసీపీకి చెందిన వారు కావడంతో పోలీసులు వారికి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. అయితే పోలీసులు మాత్రం అదేమీ…