యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన నిబంధనలను ప్రస్తుతం సరళీకరించింది. ఇప్పటి వరకు మానిటైజేషన్‌కు కావాల్సిన సబ్ స్క్రైబర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించింది.
Twitter Blue subscribers: ట్విట్టర్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు ఎలాన్ మస్క్.. అంటే ట్విట్టర్ యూజ్ చేసే అందరికీ కాకుండా ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రంమే ఇది వర్తిస్తుంది.. ఎన్నో పరిణామాల తర్వాత ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మస్క్.. కీలక మార్పులు చేస్తూ వచ్చారు.. ఇప్పుడు బ్లూ టిక్ సబ్‌స్కైబర్‌లు 2 గంటల వరకు నిడిది గల వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ ప్రకటించారు.. Twitter బ్లూ సబ్‌స్క్రైబర్‌లు ఇప్పుడు రెండు గంటలు లేదా 8…