PhonePe: క్యాష్ వాడకం తగ్గిపోయింది.. ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు.. టీ షాపు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు ఎక్కడైనా డిజిటల్ చెల్లింపులే.. అయితే, చిన్న మొత్తం చెల్లించినా పిన్ ఎంట్రీ చేయాల్సిన పరిస్థితి.. ఈ నేపథ్యంలో ఫోన్ పే కీలక నిర్ణయం తీసుకుంది.. డిజిటల్ చెల్లింపులు రూ.200 లోపు ఉన్నప్పుడు పిన్ నమోదు చెయ్యాల్సిన అవసరం లేకుండా యూపీఐ లైట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఫోన్‌పే ప్రకటించింది. ఫోన్‌పే దాని అతిపెద్ద పోటీదారు…