2024లో కన్నడ ఇండస్ట్రీలో ఓ ఇద్దరు స్టార్ హీరోలు యాక్టర్లుగానే కాకుండా ఫిల్మ్ మేకర్లుగా కూడా ఫ్రూవ్ చేసుకున్నారు. హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రాల్లో తమ సినిమాలను నిలిపారు ఈ టూ టాలెంటెడ్ యాక్టర్స్. 2024లో వంద కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే సినిమా ఒక్కటంటే ఒక్కటి రాలేదు శాండిల్ వుడ్ నుండి. కానీ స్టార్ హీరోస్ హిట్స్ అందుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, దునియా విజయ్, శివరాజ్ కుమార్ లాంటి…
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అంటే విభిన్న సినిమాలకు పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రా, ఉపేంద్ర, ఏ వంటి సినిమాలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. కానీ గత పదేళ్లుగా ఉపేంద్ర దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్వీయ దరర్శకత్వంలో ‘యుఐ’ అనే సినిమాను తానే స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. ;లహరీ ఫిల్మ్స్ బ్యానర్ పై జీ మనోహరన్, శ్రీకాంత్ కేపీ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు.…
Upendra Vintage Classic ‘A’ 4K re-release: ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో సరికొత్తగా రీ రిలీజ్ ట్రెండ్ మొదలయింది. అందులో భాగమే ఈ 4కే రీ రిలీజ్ ట్రెండ్. ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీస్‌ను మరొక్కసారి హై క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సొంతంగా డైరెక్టర్ చేసిన చిత్రం ఏ (A) ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీ అప్పట్లో ఓ…