ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ భారతదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ బ్రౌజర్‌ని లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వారంతా పెను ప్రమాదంలో పడ్డారు. భారత ప్రభుత్వ భద్రతా సంస్థ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వారి కోసం ఒక ముఖ్యమైన భద్రతా హెచ్చరికను జారీ చేసింది. క్�