Movie Shootings: సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో షూటింగ్స్ పెద్దగా జరగలేదు. పండుగ విరామంతో చాలామంది హీరోలు, టెక్నీషియన్లు బ్రేక్ తీసుకోగా.. ఇప్పుడు మళ్లీ మెల్లగా ఆ బ్రేక్‌కు బ్రేక్ ఇస్తూ షూటింగ్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు. ఈసారి స్టూడియోలు, అవుట్‌డోర్ లొకేషన్లు అన్నీ బిజీగా మారుతున్నాయి. మరి ప్రస్తుతం ఏ హీరో ఏ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు..? ఏ సినిమా ఎక్కడ షూట్ అవుతోందో.. ఒక లుక్కేద్దాం.. Allu Arjun:…