రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , 2nd సాంగ్ ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం…
రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ 2022లో విడుదలైన కామెడీ ఎంటర్‌టైనర్ DJ Tilluతో అరంగేట్రం చేసి తొలి చిత్రంతోనే భారీ సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో యువతను ఆకట్టుకోవడమే కాకుండా, ‘DJ Tillu’ అనే పాత్రను ఇంటి పేరుగా మార్చింది. చిన్న విరామం తర్వాత, విమల్ కృష్ణ మరోసారి సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యాడు. తన తాజా ప్రాజెక్ట్‌తో మరో వింత పాత్రను సృష్టించి, సినీ అభిమానులను అలరించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. Also Read:SKN:…
సంక్రాంతికి వచ్చిన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ మామ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ, ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అయితే, తాజాగా వెంకీ మామ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న గూగుల్ అనే కుక్క మరణించింది. Also Read : Sivaji: నారా లోకేష్ ‘ప్రజా గొంతుక’.. నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ సందర్భంగా…