Nani – Karthi : నేచురల్ స్టార్ నాని తమిళ మెట్లు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్నాడు. హిట్-3తో రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు. అలాగే నిర్మాతగానూ వరుస హిట్లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన తమిళ స్టార్ హీరో కార్తీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కార్తీ ఇప్పటికే సర్దార్-2 సినిమాను కంప్లీట్ చేశాడు.…
నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్న వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతోంది. అయితే, ఆమె హిట్స్ పరంపరకు ‘సికందర్’ సినిమా బ్రేక్ వేసినప్పటికీ, ‘కుబేర’ సినిమా ఆమెకు మరో హిట్ అందించింది. ఇప్పటికే ఆమె రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమా చేస్తోంది. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ALso Read: Shubhanshu Shukla: చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా..…
నటుడు అథర్వ నటించిన కొత్త సినిమా DNA జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అథర్వ సరసన నిమిషా సజయన్ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అథర్వ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. అథర్వ తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. Also Read:Kajol:…
Ram Charan Selfie Video: నేడు (ఆదివారం) రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం తెలుగు సినిమా అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్ అధికారిక లైవ్ అందుబాటులో లేకపోయినా.. వివిధ ఛానళ్లలో వీడియోలు, ఫోటోలు లీక్ అవుతూనే వచ్చాయి. అమెరికాలో ఈవెంట్‌కు ఇండియాలో జరిగినట్టుగా భారీ స్థాయిలో అంభిమానులు రావడం నిజంగా విశేషం. ఈ వేడుకకు హీరో…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం “మట్కా” కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల , రాజని తల్లూరి నిర్మాణంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లలో రూపొందించబడింది. ఈ చిత్రం, సాధారణ వ్యక్తి ఒక మట్కా కింగ్ గా ఎదుగుదల పొందడం గురించి ఉంటుంది. టీజర్‌లో ప్రదర్శించిన పాత్ర ముఖ్యంగా, జైలులో ఉన్నప్పుడు జైలర్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది.. ఈ సినిమా ఇంకా అవ్వలేదు కానీ మరో సినిమాను చెర్రీ లైన్లో పెట్టాడు.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమాను…
టాలీవుడ్‌లో ప్రతి వారం కొత్త సినిమా విడుదలవుతోంది. ఈ వారం (జూలై 1) కూడా పలు కొత్త సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. అయితే వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్న నేపథ్యంలో ఈ వారం విడుదలయ్యే సినిమాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలేంటో చేసేద్దాం పదండి. పక్కా కమర్షియల్ గోపీచంద్ అంటే యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. దర్శకుడు మారుతి కూడా సపరేట్ ట్రాక్‌లో సినిమాలను…
కొన్ని కాంబినేషన్స్ భలేగా ఉంటాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో కొన్ని ఊహించని కాంబోలు.. మల్టీ స్టారర్స్ సెట్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. యాంగ్రీమెన్ రాజశేఖర్ కలిసి నటించబోతున్నారనే క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. గతంలోనే ఇలాంటి వార్తలొచ్చినా.. ఇప్పుడు ఇది ఫిక్స్ అనే టాక్ నడుస్తోంది. ఇంతకీ బాలయ్య సినిమాలో రాజశేఖర్ పాత్రేంటి..! చివరగా ‘అఖండ’తో భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య.. అదే టైంలో ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో దుమ్ముదులిపారు.…