Param Sundari Trailer : గ్లామర్ బ్యూటీ జాన్వీకపూర్ మరో సినిమాతో రాబోతోంది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమాను తుషార్ జలోటా డైరెక్ట్ చేయగా.. దినేశ్ విజన్ ప్రొడ్యూస్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మలయాళ కుట్టిగా జాన్వీకపూర్ సందడి చేసింది. నార్త్ కు చెందిన అబ్బాయి, సౌత్ కు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఎలా…
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన మహేష్ బాబు ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన సూపర్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏకంగా ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళితో ప్రస్తుతం మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సైలెంట్ గా ప్రారంభించారు కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా వైలెంట్ గా ఉండబోతుందని ఇప్పటికే రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు. సూపర్ స్టార్.. ఈ పేరును వెనక ఉంచుకుని ముందుకు దూకాడు మహేష్ బాబు. కానీ…
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21లో విజయశాంతి IPS ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తునారు. మహిళా దినోత్సవం సందర్భంగా, NKR21 మేకర్స్ మూవీ ఇంపాక్ట్ ఫుల్ టైటిల్ 'అర్జున్ S/O వైజయంతి' గా రివిల్ చేస్తూ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్…
Akshay Kumar Injured In Housefull 5 movie shooting: సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘హౌస్‌ఫుల్ 5 ‘ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా అనుకోకుండా కొన్ని వస్తువులు అతనిపై పడ్డాయి. దానివల్ల ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ కంటికి…
NTR Neel: జూనియర్ ఎన్టీఆర్ ఈమధ్యే కొరటాల శివతో దేవర అనే సినిమా చేసి హిట్ కొట్టాడు. ముందు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా ఫైనల్ గా హిట్ టాక్ తో దూసుకు పోతోంది. ఇక ఈ సినిమా పూర్తయిన నేపద్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం మీద ఫోకస్ పెట్టాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికీ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమాకి…
Allari Naresh Upcoming Movie Bachhala Malli First Single: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం “బచ్చల మల్లి”. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి…
తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగానే కాకుండా దర్శకుడిగా అలాగే సింగర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ఇప్పటికే ధనుష్ దర్శకత్వంలో రెండు సినిమాలు తెరకెక్కగా, తాజాగా మూడో ప్రాజెక్టును కూడా ప్రకటించారు.ప్రస్తుతం ‘DD3’ అనే వర్కింగ్ టైటిల్ తో ధనుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.తాజాగా ధనుష్ ‘DD3’ సినిమాకు సంబంధించి ట్విట్టర్ వేదికగా కాన్సెప్ట్ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ పోస్టర్ ఎంతో ప్రెజెంట్ గా కనిపిస్తోంది. బీచ్ లో పసుపు రంగు బెంచ్ అలాగే దాని…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేసిన ట్రిపుల్ ఆర్.. కేజీఎఫ్ 2 విడుదల తర్వాత కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు దాటి.. 5వ వారంలోకి అడుగుపెట్టేసింది. దాంతో ఆర్ఆర్ఆర్ మరో రికార్డును తన పేరిట రాసుకుంది. ట్రిపుల్ ఆర్ ఏకంగా 1100 కోట్ల గ్రాస్…