NTR Neel: ట్రెండ్ కి భిన్నంగా ఎన్టీఆర్ – నీల్ సినిమా?
- రొటీన్ కి భిన్నంగా ఎన్టీఆర్ నీల్ సినిమా
- ట్రెండ్ బ్రేక్ చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రశాంత్
- టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిర్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Neel: జూనియర్ ఎన్టీఆర్ ఈమధ్యే కొరటాల శివతో దేవర అనే సినిమా చేసి హిట్ కొట్టాడు. ముందు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా ఫైనల్ గా హిట్ టాక్ తో దూసుకు పోతోంది. ఇక ఈ సినిమా పూర్తయిన నేపద్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం మీద ఫోకస్ పెట్టాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికీ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. ప్రస్తుతానికి దాదాపుగా అన్ని సినిమాలను అయితే రెండు భాగాలుగా లేదా వీలైతే ఫ్రాంచైజ్ గా మార్చేచేందుకు ఎక్కువ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: National Film Awards: బెస్ట్ తెలుగు సినిమాగా కార్తికేయ 2.. బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి
Also Read
కానీ ఈ సినిమా విషయంలో అలాంటి ప్రయోగాలు ఏవి చేయకుండా పూర్తిగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఒక్క భాగానికి మాత్రమే పరిమితం అయ్యేలాగా ఒక్క కథగా ఉండేలా మాత్రమే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ నడుస్తున్న ట్రెండుకు భిన్నంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, కావాలని ఇలా ఒక సినిమా చేయాలని ఉద్దేశంతోనే ఈ మేరకు ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు ఫైనల్ కాలేదు కానీ కన్నడ భామ రుక్మిణి వసంతను ఎంపిక చేస్తున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!