November 2025 IPOs: నవంబర్ నెలలో స్టార్ మార్కెట్‌లో ముఖ్యమైంది. ఎందుకంటే నెలలోని మొదటి వారంలోనే నాలుగు IPOలు మార్కెట్లోకి రాబోతున్నాయి. నవంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారంలో బ్రోకరేజ్ యాప్ కంపెనీ గ్రో సహా మరో మూడు కంపెనీలు IPOలకు రాబోతున్నాయి. ఆ కంపెనీలు ఏంటి, అవి ఎప్పుడు ఐపీఓకు రాబోతున్నాయి, ఎంత మొత్తం నిధులు సేకరించనున్నాయి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Bhakti Bharat TV: భారతావనికి ‘భక్తి భారత్’..…