Ram Charan – Upasana : మెగా స్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కోడలు ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే కదా. దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీపావళి రోజున ఉపాసన సీమంతం కూడా నిర్వహించారు. దీంతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరో డబుల్ ధమాకా విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఉపాసనకు…
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ హ్యాపీ న్యూస్‌తో మెగా ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయింది. దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసనకు సీమంతం వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. Also Read : Bandla Ganesh: బ్లాక్‌బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాను.. ఫ్లాప్‌లు ఇచ్చి కాదు ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. ఉపాసన తన సోషల్ మీడియాలో…