Upasana Konidela Delivery Date: మెగా ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉందా? అంటే అది రామ్ చరణ్ సంతానం అని చెప్పక తప్పాడు. ఎందుకంటే రామ్ చరణ్-ఉపసాన ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని చాలా కాలమే అయింది. అయినా మొన్నటి వరకూ వీరి సంతానం విషయం మీద క్లారిటీ లేదు. అయితే కొన్నాళ్ళ క్రితం రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లితండ్రులు కాబోతున్నారు అనే వార్త అధికారికంగా ప్రకటించడంతో…