రామ్ చరణ్ తేజ ఇటీవల కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. తాను ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అయ్యప్ప మాలలో ఉన్నా సరే ఇక్కడికి వచ్చానని ఆయన ప్రకటించారు. కడప దర్గా సందర్శించిన ఆయన అక్కడ దర్గా నియమాల ప్రకారం పూజలు నిర్వహించారు. ఇక ఆయన అయ్యప్ప మాలలో ఉండడంతో అసలు అయ్యప్ప దీక్షధారులు శవం ఎదురొస్తేనే పక్కకి తప్పుకోవాలి, అలాంటిది ఆయన ఏకంగా ఇలా దర్గాకి వెళ్లడం ఏమిటి అనే విషయం…