సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు ఆయా రూపాల్లో నిరసనలు తెలియజేయడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు వినూత్నంగా నిరసనలు చేపట్టి వార్తల్లో నిలుస్తుంటారు.
ప్రపంచంలో టెక్నాలజీ ఎంత ముందుకుపోతున్న గాని కొంతమంది మూఢనమ్మకాలను నమ్ముతూ ఇంకా వెనుకబడి పోతున్నారు. ఇలా మూఢనమ్మకాలు నమ్మే వారిలో చదువుకొని వారు కాకుండా చదువుకున్న వారు అలాగే ఉద్యోగాలు చేసేవారు కూడా ఉండడం ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి విషయాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనం చూసాం. ఇకపోతే తాజాగా ఈ కోవకు సంబంధించి మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ…
Rajput Issue:రాజ్పుత్ వర్గం బీజేపీపై మండిపడుతోంది. అయితే, ఈ కోపాన్ని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. క్షత్రియ సామాజికవర్గంలో బీజేపీపై నెలకొన్న కోపాన్ని తగ్గించేందుకు పార్టీ అగ్రనేతలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
నిందితుడిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు నిర్బంధంలో ఉంచి, అత్యాచారం చేసి హింసించాడు ఓ కిరాతకుడు. దీనితో పోలీసులు 22 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ లోని జైలుకు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం., బాధితురాలిని వేధింపులకు గురిచేసి, నిందితుడు ఇనుప రాడ్ ను ఉపయోగించి ఆమె ముఖం మీద తన పేరు ‘అమాన్’ అని వ్రాసాడు. ఈ కేసులో మొదట్లో, తప్పుడు…
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తల్లిదండ్రులు కూతురిని బ్యాండ్ భాజాలతో తమ ఇంటికి తెచ్చుకున్నారు.
పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న చిన్నారులను రెస్క్యూ ఆపరేషన్ చేసి ఉత్తరప్రదేశ్ చైల్డ్ కమిషన్ రక్షించింది. 95 మంది చిన్నారులను అధికారులు రక్షించారు. బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్కు తరలిస్తుండగా చాకచక్యంగా చిన్నారులను కాపాడారు.
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులు ఎక్కడనుంచి పోటీ చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ సాగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ బాలుడు గూడ్స్ రైలు కింద చక్రాలలో ఇరుక్కొని ఏకంగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే స్టేషన్ దగ్గరలో నివాసం ఉంటున్న ఓ పిల్లాడు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చి ఆడుకుంటుండగా ఆ సమయంలో అక్కడే ఆగి ఉన్న లక్నోకు వెళ్లాల్సిన ఓ గూడ్స్ రైలులోకి ఎక్కి కూర్చున్నాడు. అయితే అనుకోకుండా గూడ్స్ రైలు ఆకస్మాత్తుగా కదలడంతో…