Groom Becomes Father: ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి అయిన తొలి రాత్రే పెళ్లికూతురు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీనితో వెంటనే వారు ఇంటి దగ్గరికే మహిళా డాక్టర్‌ను పిలిపించగా.. అసలు నిజం బయటపడింది. పెళ్లికూతురు గర్భవతిగా ఉండటమే కాకుండా ఆమెకు పురిటి నొప్పులు వస్తున్నాయని డాక్టర్ నిర్ధారించింది. స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్, ADAS ఫీచర్లతో 2026…