UP T20 League 2024: మీరట్ మావెరిక్స్ జట్టు కాన్పూర్ సూపర్ స్టార్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి UP T20 లీగ్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. మీరట్ జట్టు తొలిసారి ఈ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫైనల్ మ్యాచ్‌లో అతను జట్టుకు నాయకత్వం వహించనప్పటికీ.. అతని జట్టు ఛాంపియన్‌గా ఘనత సాధించింది. దులీప్ ట్రోఫీలో పాల్గొనడం వల్ల రింకు సింగ్ ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయాడు,…