తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను తాజాగా పాఠశాల విద్యాశాఖ మళ్లీ మార్చింది. ఉదయం 9 గంటలకే బడులు మొదలు కానున్నట్లు పేర్కొన్నది. 2024 – 25 విద్యాసంవత్సరం నుంచి తాజాగా పనివేళలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధిచి గతంలో కూడా 9 గంటలకే బడులు మొదలయ్యేవి. కాకపోతే అప్పట్లో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి విజ్ఞప్తి వాళ్ళ ప్రాథమిక పాఠశాలల బడివేళలను ఉదయం 9:30 గంటలకు మార్చారు. సినికి కారణం ఒక…