Loksabha Election 2024 : అమేథీలోని గౌరీగంజ్‌లోని కాంగ్రెస్ భవన్ కాంప్లెక్స్‌లో మంగళవారం సాయంత్రం బ్లాక్ ప్రెసిడెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
PM Modi : అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్‌కు మద్దతుగా గజ్రౌలాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ-కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
BSP Candidate List: లోక్‌సభ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ మరో 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మెయిన్‌పురి స్థానం నుంచి బీఎస్పీ తన అభ్యర్థిని మార్చింది. జౌన్‌పూర్ నుంచి బాహుబలి ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళా సింగ్‌కు టికెట్ ఇచ్చారు.