స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన చక్రవర్తి.. చెన్నైలో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్లు తీశాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులే ఇచ్చి ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్న చక్రవర్తి ఖాతాలో ఓ చెత్త…
పంజాబ్ కాంగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ ( 0 ) డక్ అవుట్ అయ్యాడు. ఇన్సింగ్స్ మూడో బంతికే క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్ గా చెత్త రికార్డును నమోదు చేశాడు.
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత సీపెట్న్ విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో ఔట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండా డక్ ఔట్ కావడంతో తన పేరిట ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. స్వదేశంలో భారత కెప్టెన్ గా అత్యధికంగా డక్ ఔట్ అయిన కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. గతంలో 5 డక్ ఔట్ లతో ఈ రికార్డు పటౌడీ పేరిట…
భారత జట్టులోని టెస్ట్ స్పెషలిస్ట్ అలాగే నయా వాల్ గా పేరొందిన పుజారా ఈ మధ్య అనుకున్న విధంగా రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో కాన్పూర్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కూడా పుజారా విఫలమయ్యాడు. ఇక ఇదే సమయంలో ఓ చెత్త రికార్డును తన పేరిట నిలుపుకున్నాడు. టెస్ట్ మ్యాచ్ లలో బ్యాటింగ్ ఆర్డర్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేయకుండా అత్యధిక ఇన్నింగ్స్ లలో ఆడిన…