పుజారా పేరిట చెత్త రికార్డ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టులోని టెస్ట్ స్పెషలిస్ట్ అలాగే నయా వాల్ గా పేరొందిన పుజారా ఈ మధ్య అనుకున్న విధంగా రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో కాన్పూర్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కూడా పుజారా విఫలమయ్యాడు. ఇక ఇదే సమయంలో ఓ చెత్త రికార్డును తన పేరిట నిలుపుకున్నాడు. టెస్ట్ మ్యాచ్ లలో బ్యాటింగ్ ఆర్డర్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేయకుండా అత్యధిక ఇన్నింగ్స్ లలో ఆడిన ఆటగాడిగా చెత్త రికార్డ్ నెలకొల్పాడు.
పుజారా సెంచరీ చేయకుండా 39 ఇన్నింగ్స్ లు ఆడాడు. గతంలో భారత మాజీ కెప్టెన్ వాడేకర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 1968 మరియు 1974 సంవత్సరాల మధ్య 39 ఇన్నింగ్స్ లు వంద పరుగులు చేయకుండానే బ్యాటింగ్ చేసారు. ఇప్పుడు ఆ చెత్త రికార్డును పుజారా సమం చేసాడు. పుజారా తన చివరి సెంచరీని 2019లో చేయడంతో.. అప్పటి నుండి ఇప్పటివరకు సెంచరీ లేకుండానే 39 ఇన్నింగ్స్‌లను పూర్తి చేశాడు. ఇక 2013 నుండి 2016 వరకు కూడా పుజారా ఇలానే 37 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదు.
Also Read
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!