నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’. సీజన్ 2 ఎండింగ్ కి వచ్చిన ఈ టాక్ షో కారణంగానే బాలయ్య ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యాడు. ఒకప్పుడు మాస్ లో మాత్రమే ఫాలోయింగ్ ఉండే బాలయ్యకి ఇప్పుడు అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు అంటే దానికి ఏకైక కారణం ‘అన్ స్టాపబుల్ టాక్ షో’ని బాలయ్య హోస్ట్ చేస్తున్న విధానమే. యంగ్ హీరో, స్టార్ హీరో అనే డిఫరెన్స్ లేకుండా ప్రతి…