Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా.. డైరెక్టర్ శివ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కావాల్సిన కంగువా.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కంగువా చిత్రాన్ని నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి…
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 25 నుంచి అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలుకానుంది. మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఇటీవలే చంద్రబాబుపై షూట్ పూర్తి కాగా.. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా విడుదల చేసింది. Also Read: Britney Spears…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది.