UPSC Changes Exam Pattern: IAS పూజా ఖేద్కర్, నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) వివాదం మధ్య యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తన పరీక్షా విధానంలో పెద్ద మార్పు చేయబోతోంది. పరీక్షల్లో చీటింగ్‌లు, అభ్యర్థుల మోసం కేసులను నివారించడానికి ఆధార్ ఆధారిత వేలిముద్రలు, ముఖ గుర్తింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కూడిన కెమెరాలు వంటి సాంకేతిక చర్యలను యూపీఎస్సీ పరిశీలిస్తోంది. కొన్ని అందిన నివేదికల ప్రకారం.. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలలో సాంకేతిక…