బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రముఖ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఆయా పోస్ట్‌లను బట్టి.. వీటిని జేఎంజీఎస్-1, ఎంఎంజీఎస్-2,3; ఎస్‌ఎంజీఎస్-4…