Home
Unemployment India
Unemployment India News
-
ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం అవినీతి ఇక్కడే జరుగుతుంది.. రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..
దేశంలో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడుతూ, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే కోట్లాది మంది నిరుద్యోగ యువతకు నిరాశే ఎదురవుతోంది. చదువు పూర్తి చేసి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్న యువతకు విద్యా వ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకేజీలు, నియామకాలలో జరుగుతున్న అక్రమాలు పెద్ద శాపంగా మారాయి. అర్హత, ప్రతిభ ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం దక్కక లక్షలాది మంది నిరుద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. కనీస సౌకర్యాలు లేని కళాశాలలు, ఆలస్యమవుతున్న… -
Chairman’s Desk: మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా? బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందా?
Chairman’s Desk: దేశంలో మోడీ వరుసగా మూడోసారి అప్రతిహతంగా ప్రధానిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో మోడీకి దరిదాపుల్లో మరో నేత కనిపించడం లేదు. అటు రాష్ట్రాల ఎన్నికల్లోనూ మోడీ మానియా బాగానే పనిచేస్తుంది. ఇప్పటికే ప్రధానిగా ఇందిర రికార్డు బద్దలు కొట్టిన మోడీ.. వరుసగా నాలుగోసారి పీఎం అయి.. నెహ్రూ రికార్డు కూడా బద్దలు కొడతారని బీజేపీ ధీమాగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా..? మోడీ వ్యక్తిగత ఛరిష్మా సరే..… -
Sonam Wangchuk: “నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Sonam Wangchuk: ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనిపై ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా ప్రజలలో ఒక చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే, ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ శనివారం తనను తాను ‘‘గౌరవ బొద్ధింక’’గా అభివర్ణించుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి తన మద్దతు ప్రకటించారు. ఇది యువతలో భావప్రకటనా స్వేచ్ఛను సూచిస్తుందని, అణిచివేయకుండా వారి అసంతృప్తిని వినాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యో్గం, పరీక్ష పత్రాల లీకులు, జవాబుదారీతనం వంటి సమస్యలపై… -
India challenges 2026: కొత్త ఏడాదిలో భారత్ ముందున్న 10 సవాళ్లు ఇవే..
India challenges 2026: 2026 కొత్త సంవత్సరం భారత్లో ఎన్నో ఆశతో ప్రారంభమైంది. అదే టైంలో ఈ నూతన సంవత్సరం గణనీయమైన సవాళ్లతో కూడా ప్రారంభమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంవత్సరం భారత్కు రాజకీయంగా, ఎన్నికల పరీక్షలు ఉన్నాయని, అలాగే క్రీడా రంగంలో టైటిళ్లను కాపాడుకోవడం వంటి సవాళ్లు ఉన్నాయని అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఎగుమతులకు సంబంధించిన సవాళ్లు, అంతర్జాతీయ వేదికపై సంబంధాలను నిర్వహించడం, ఉగ్రవాదం, ప్రపంచ సంఘర్షణ వంటి ముప్పులు కూడా పెద్ద ఎత్తున పొంచి…
తాజావార్తలు
-
Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
-
KL Rahul: గ్లెన్ ఫిలిప్స్కు డ్రింక్స్ కొనిస్తా.. రివ్యూపై రాహుల్ ఫన్నీ కామెంట్స్!
-
Nasha Mukt Bharat: డ్రగ్స్పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ యాత్ర..
-
CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.
-
Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!