HYDRA : ఫార్మ్ ప్లాట్లు పేరిట అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొనొద్దని ప్రజలకు హైడ్రా సూచన చేసింది. అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దన్న హైడ్రా పేర్కొంది. నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని.. వీటిని కొన్న వారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందన�