ఆరోగ్య సంరక్షణ విభాగంలో పేరుగాంచిన యూఎంఈడీ(UMED) గ్రూప్ తన డయాగ్నోస్టిక్స్ సేవలను, అత్యాధునిక విశ్లేషణ కేంద్రాన్ని మియాపూర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలోని అత్యుత్తమ ప్రయోగశాలలతో సమానమైన ఈ కొత్త సదుపాయాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అరెకపూడి గాంధీ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత శ్రీ చేతన్ ఆనంద్ గారూ పాల్గొన్నారు. చేతన్ ఆనంద్ యూఎంఈడీ (UMED) డయాగ్నోస్టిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ కూడా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమానికి ప్రత్యేక…