మిసెస్ ఇండియా మై ఐడెంటిటీకి జరిగిన పోటీల్లో గతంలోనే సత్తా చాటారు సుష్మా తోడేటి. పెళ్లి అయ్యాక మహిళల జీవితం వంటింటికే పరిమితం కాదని, పెళ్లైనా, సంసార జీవితాన్ని సాగిస్తూ ఎన్నో శిఖరాలను అధిరోహించొచ్చని ఎంతో మంది నిరూపిస్తున్నారు. అలాంటి ధీర వనితల్లో సుష్మా తోడేటి ఒకరు. మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొని మన ఆచార, సంప్రదాయాలను చాటి చెప్పారు. గతంలో జరిగిన మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో సుష్మా తోడేటి పలు…