స్పోర్టీలుక్, దుమ్ము రేపే ఫీచర్లతో వస్తున్న ఎలక్ట్రిక్ బైక్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. వాహనదారుల ఎక్స్ పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ బైకులను తీసుకొస్తున్నాయి. తాజాగా ఈవీ లవర్స్ కోసం మరో కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. Ultraviolette తన F77 సూపర్‌స్ట్రీట్ బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీనిలో రెండు రకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. F77 సూపర్‌స్ట్రీట్ స్టాండర్డ్ , F77…