Janhvi Kapoor talks about Hospitalisation: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటీవల ఫుడ్ పాయిజన్‌కు గురైన విషయం తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె హుటాహుటిన చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకొని.. చికిత్స తీసుకొని కోలుకున్నారు. మూడు రోజులు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా జాన్వీ ఆస్పత్రి అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ఆ మూడు రోజులు చాలా భయంగా గడిచాయని చెప్పారు. ఈ సంఘటన తర్వాత పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నానని…
Gulshan Devaiah About Janhvi Kapoor in Ulajh Shooting: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని నటుడు గుల్షన్ దేవయ్య స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదని మాత్రమే తాను అన్నానని తెలిపారు. జాన్వీ మంచి నటి అని ఆయన చెప్పారు. సుధాన్షు సరియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉలఝ్. ఈ సినిమాలో జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య నటించారు. ఆగస్టు 2న ఉలఝ్ ప్రేక్షకుల ముందుకు రానున్న…
NTR 30: సాధారణంగా స్టార్లు రెండు రకాలుగా ఉంటారు. ఇంట గెలిచి రచ్చ గెలిచేవారు.. రచ్చ గెలిచి ఇంట గెలిచేవారు. నిజం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే చూస్తారు. అంటే.. ఎవరి భాషల్లో వారు హిట్ అందుకొని.. వేరే భాషల్లో ట్రై చేయడం అన్నమాట. స్టార్ల వారసులు అయితే.. ఇంట గెలిచి రచ్చ కెక్కుతారు.