యంగ్ హీరో నాగ శౌర్య నటించిన రంగబలి సినిమా ఈ శుక్రవారం (జాలై7న) విడుదల అయింది.నాగశౌర్య నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రంగబలి.కానీ ఈ సినిమా విడుదల అయిన మొదటిరోజు నుంచి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలకు ముందు నుంచే సినిమా పై భారీగా హైప్ ఉండటం తో టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు ఈ మూవీ భారీ�