Home
Ukraine War
Ukraine War News
-
Zelensky: రష్యా చేతిలో బందీ కావడం తీవ్ర అవమానకరం..
Zelensky: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరికి సంవత్సరం గడిచింది. అయితే ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్దం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్, ఖేర్సర్, లూహాన్స్క్, డోనెట్స్క్, జపొరిజ్జియా ప్రాంతాలను కూడా కోల్పోయింది. -
India’s fuel exports: యూరప్‌కి అతిపెద్ద రిఫైన్డ్ ఇంధన సరఫరాదారుగా అవతరించిన భారత్..
India becomes Europe's largest supplier of refined fuels: యూరప్ దేశాలకు అతిపెద్ద రిఫైన్డ్ ఇంధన సరఫరాదారుగా భారత్ నిలిచింది. భారత్ నుంచి గణనీయంగా శుద్ధి చేసిన ఇంధనం యూరప్ కు ఎగుమతి అవుతోంది. ఈ నెలలో రికార్డ్ స్థాయికి ఇంధన ఎగుమతులు చేరాయి. అనలిటిక్స్ సంస్థ Kpler వెల్లడించిన డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ నుంచి యూరప్ కు ఇంధన ఎగుమతులు పెరిగాయి. రోజుకు 3,60,000 బ్యారెళ్ల… -
Russia: ఒకే రోజు పుతిన్ సన్నిహితులు ఇద్దరు మృతి..
Russia: ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత పలువురు అధికారులు, పుతిన్ కు సన్నిహితులు, ఆయన్ను వ్యతిరేకించిన వారు వరసగా అనుమానాస్పద మరణాలకు గురువుతున్నారు. తాజాగా పుతిన్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు ఒకే రోజు మరణించడం చర్చనీయాంశం అయింది. అధికార యునైటెడ్ రష్యా పార్టీకి చెందిన స్టేట్ డూమా డిప్యూటీలుగా పనిచేస్తున్న ఇద్దరు రష్యన్ అధికారులు ఆదివారం మరణించారని న్యూస్ వీక్ నివేదించింది. -
Volodymyr Zelensky: ఇదే సమయం.. మమ్మల్ని కూడా “నాటో”లో చేర్చుకోండి…
Volodymyr Zelensky: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో అంతం అయ్యేలా కనిపించడం లేదు. రష్యా నెమ్మనెమ్మదిగా ఉక్రెయిన్ పై పట్టు సాధిస్తోంది. ఇప్పటికే అత్యంత కీలకం అయిన బఖ్ మూత్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 70 శాతం ప్రాంతాన్ని రష్యా నియంత్రణలోకి తీసుకుంది. దీంతో పాటు మూడు వైపుల నుంచి భారీగా దాడులు చేస్తోంది. ఇటీవల రష్యా జరిపిన దాడుల్లో ఏకంగా 400 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి బఖ్ మూత్… -
China: రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోం.. చైనా కీలక ప్రకటన
ఉక్రెయిన్ యుద్ధంలో ఏ దేశానికి ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రతిజ్ఞ చేసింది. యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని ప్రకటించింది. బీజింగ్ రష్యాకు సైనిక సహాయం అందించగలదనే పాశ్చాత్య ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ శుక్రవారం చెప్పారు. -
Ukraine War: వీకిపీడియాకు మాస్కో కోర్టు షాక్.. ఉక్రెయిన్ యుద్ధంపై కథనం రాసినందుకు జరిమానా
ఉక్రెయిన్ యుద్ధంపై కథనం రాసినందుకు రష్యన్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందన్న అభియోగాలను మాస్కో కోర్టు ధృవీకరించింది. ఈ క్రమంలో వీకిపీడియా యజమానికి 2 మిలియన్ల రూబుల్స్ ($24,464) జరిమానా విధించింది. ఉచిత, పబ్లిక్‌గా-ఎడిట్ చేయబడిన ఆన్లైన్ ఎన్సైక్లోపీడియాను నిర్వహిస్తున్న లాభాపేక్షలేని సంస్థ వికీమీడియా ఫౌండేషన్‌కు న్యాయస్థానం ఈ జరిమానాను విధించింది. -
Vladimir Putin: ఆందోళనకరంగా పుతిన్ ఆరోగ్యం.. అస్పష్టమైన చూపు, తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న అధ్యక్షుడు..
Vladimir Putin: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతన్ ఆరోగ్యంపై వదంతులు వస్తూనే ఉన్నాయి. పుతిన్ ఆరోగ్యం చాలా క్షీణించందని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, క్యాన్సర్ తో ఇబ్బందిపడుతున్నారని పలు వార్తలు వచ్చాయి. తాజాగా వచ్చిన ఓ నివేదిక పుతిన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలిపింది. అతడి ఆరోగ్యంపై వైద్యులు భయాందోళనలో ఉన్నట్లు తెలిపింది. -
India Oil Exports: రష్యా ఆయిల్‌తో భారత్ వ్యాపారం.. యూరప్‌కు పెరిగిన ఎగుమతులు..
India Oil Exports: గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా ఆయిల్ తో వ్యాపారం చేస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు ప్రస్తుతం ఆయిల్ కోసం భారత్ ను ఆశ్రయిస్తున్నాయి. యుద్ధాన్ని చూపిస్తూ యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నిలిపేశాయి. దీంతో పాటు రష్యా క్రూడ్ ఆయిల్ ధరపై ధర పరిమితిని విధించాయి. -
Finland joins NATO: దేశ చరిత్రలో కొత్త శకం.. ఫిన్లాండ్ ప్రధాని సౌలి
రష్యా నుండి ఎదురయ్యే బెదిరింపులను పట్టించుకోకుండా ఫిన్లాండ్ అధికారికంగా NATO సైనిక కూటమిలో చేరింది. ఉక్రెయిన్‌పై మాస్కో దండయాత్ర అనంతరం తాజా చర్య రష్యాకు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు. -
NATO: నాటో కూటమిలో సభ్యదేశంగా ఫిన్లాండ్..
Finland joins NATO military alliance: నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(నాటో) సైనిక కూటమిలో ఫిన్లాండ్ సభ్యదేశంగా చేరింది. అమెరికా నేతృత్వంలోని ఈ కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేసింది. మరో స్కాండనేవియన్ దేశం స్వీడన్ ఈ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రక్షణ కోసం ఈ రెండు దేశాలు నాటోలో చేరేందుకు మొగ్గు చూపాయి. తాజాగా ఫిన్లాండ్ దేశం కూటమితో సభ్య దేశంగా చేరింది. దీంతో నాటో ఆధిపత్యం రష్యాకు…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!