Finland joins NATO: దేశ చరిత్రలో కొత్త శకం.. ఫిన్లాండ్ ప్రధాని సౌలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా నుండి ఎదురయ్యే బెదిరింపులను పట్టించుకోకుండా ఫిన్లాండ్ అధికారికంగా NATO సైనిక కూటమిలో చేరింది. ఉక్రెయిన్‌పై మాస్కో దండయాత్ర అనంతరం తాజా చర్య రష్యాకు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు. నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(నాటో) సైనిక కూటమిలో ఫిన్లాండ్ చేరిక చారిత్రాత్మకం. ఫిన్లాండ్ ప్రధాని సౌలి నీనిస్టో మాట్లాడుతూ దేశ చరిత్రలో సైనిక నాన్‌లైన్‌మెంట్ శకం ముగిసిందని, కొత్త శకం ప్రారంభమైందని అన్నారు.
”ఫిన్లాండ్ నేడు రక్షణ కూటమి NATOలో సభ్యదేశంగా మారింది. మన చరిత్రలో మిలిటరీ నాన్‌లైన్‌మెంట్ శకం ముగిసింది. కొత్త శకం ప్రారంభమవుతుంది’’ అని ట్విట్టర్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి దేశం దాని స్వంత భద్రతను పెంచుకుంటుంది. అలాగే ఫిన్లాండ్ కూడా చేస్తుంది. అదే సమయంలో, NATO సభ్యత్వం మన అంతర్జాతీయ స్థానాన్ని బలపరుస్తుంది. భాగస్వామిగా, మేము చాలా కాలంగా NATO కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాము. భవిష్యత్తులో, NATO యొక్క సామూహిక నిరోధం, రక్షణకు ఫిన్లాండ్ సహకారం అందిస్తుంది అని ప్రకటించారు.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్పోర్టుపై దాడి!
[LIVE SOON] 🔴 🎥 Watch Secretary General @jensstoltenberg at the flag-raising ceremony for #Finland's accession to #NATO 🇫🇮 https://t.co/Nvr2cFjYWl
— Oana Lungescu (@NATOpress) April 4, 2023
అమెరికా నేతృత్వంలోని ఈ కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రక్షణ కోసం నాటోలో చేరేందుకు మొగ్గు చూపింది. తాజాగా ఫిన్లాండ్ చేరికతో నాటో ఆధిపత్యం రష్యాకు మరింత సమీపంలోకి వచ్చినట్లు అయింది. నాటోలో ఫిన్లాండ్ చేయడం వల్ల ఈ దేశంపై దాడి జరిగితే సభ్యదేశాలపై దాడిగా పరిగణిస్తుంది.రష్యాతో ఫిన్లాండ్ 1300 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!