Ukraine Drone Attack: రష్యాపై ఆదివారం ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి కారణంగా నల్ల సముద్రంలోని రష్యా టుయాప్సే ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడి చాలా తీవ్రంగా ఉండటంతో ఓడరేవులో కొంత భాగంలో మంటలు చెలరేగాయని, ఇది రష్యన్ చమురు టెర్మినల్‌ను ప్రభావితం చేసిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఉక్రేనియన్ డ్రోన్ దాడి కారణంగా తుయాప్సే వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించిందని, దీంతో ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లిందని…
Ukraine map change: వాషింగ్టన్‌లో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అలాగే ఏడుగురు యూరోపియన్ నాయకుల మధ్య జరిగిన ముఖ్యమైన సమావేశం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశం గత మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగియవచ్చనే ఆశను కలిగించింది. ఈ సమావేశంతో యుద్ధం ముగిసిపోతుందని అనిపిస్తున్నా, దాని కోసం ఉక్రెయిన్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందేమోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధ సమయంలో పుతిన్ దళాలు స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్…