బ్రిటన్ పౌరులకు గుడ్‌న్యూస్ చెప్పింది భారత ప్రభుత్వం… భారత టూరిస్టులపైఔ గతంలో బ్రిటన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే కాగా.. ఆ వెంటనే కేంద్రం కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.. భారత్ క్యాక్సినేషన్ ను గుర్తించబోమన్న బ్రిటన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చింది. కానీ, అయితే, తమ నిర్ణయంపై భారత సర్కార్ ఆగ్రహాన్ని గుర్తించిన…