బ్రిటన్ పౌరులపై ఆంక్షలు ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ పౌరులకు గుడ్‌న్యూస్ చెప్పింది భారత ప్రభుత్వం… భారత టూరిస్టులపైఔ గతంలో బ్రిటన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే కాగా.. ఆ వెంటనే కేంద్రం కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.. భారత్ క్యాక్సినేషన్ ను గుర్తించబోమన్న బ్రిటన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చింది. కానీ, అయితే, తమ నిర్ణయంపై భారత సర్కార్ ఆగ్రహాన్ని గుర్తించిన బ్రిటన్.. తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇక, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు బ్రిటన్‌కు వస్తే క్వారంటైన్లో ఉండాల్సిన పనేలేదని ప్రకటించింది.. ఈవారం ఆరంభం నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రాగా.. ఇక, తాజాగా బ్రిటన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత ప్రభుత్వం… తప్పనిసరి క్వారంటైన్ నిబంధన నుంచి బ్రిటన్ను మినహాయిస్తున్నట్టు ప్రకటించింది.
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
తాజావార్తలు
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!