రోడ్లపై గుంతలు వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. గుంతల్లో పడి కొందరు గాయాలపాలై, మరికొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు మన దేశంలో కోకొల్లలు. రోడ్ల నిర్మాణం చేపట్టాలంటూ తమకు తోచిన పద్దతుల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటారు. ఇదే రీతిలో ఓ యువకుడు రోడ్లపై గుంతలతో విసుగెత్తిపోయి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రోడ్డుపై పేరుకుపోయిన నీటిలో మనిషిని పోలిన నకిలీ బొమ్మను తలకిందులుగా ఉంచి రోడ్డు దుస్థితిని ఎత్తి చూపాడు. ఈ ఘటన…
యూకేకు చెందిన ఓ వ్యక్తి ఐదేళ్ల పాటు వాహనాలను తాకకుండా నిషేధించబడ్డాడు. వాహనాలను ముట్టుకుంటే ఏమవుతుంది అనుకుంటున్నారా? దానికి కూడా కారణం లేకపోలేదు. 29 సంవత్సరాల నేరచరిత్ర కలిగిన నేరస్థుడు ఎలాంటి వాహనాలను తాకకుండా నిషేధించబడ్డాడు.
యూకేలోని నార్‌ఫోక్‌కు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. దీంతో అతడి బ్యాంకు ఖాతాలో అనుకోకుండా రూ.1.09 కోట్లు డిపాజిట్ అయ్యాయి. దీంతో ఈ డబ్బును ఏం చేయాలో తెలియక సదరు వ్యక్తి ఇల్లు కొనుగోలు చేశాడు. అయితే ఆ తర్వాత అతడికి కష్టాలు మొదలయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం పదండి. Read Also: నమ్మలేని నిజం… దేశంలో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య యూకేకు చెందిన రస్సెల్ అలెగ్జాండర్ అనే వ్యక్తికి చెందిన…