అల్లరి నరేష్ పేరులో నుంచి ‘అల్లరి’ని పూర్తిగా తీసేసి, అతని కెరీర్ కి కొత్త ‘నాంది’ పలికాడు డైరెక్టర్ విజయ్ కనకమేడల. ఆడియన్స్ అల్లరి నరేష్ నుంచి ఊహించని చేంజ్ ఓవర్ ని చూపిస్తూ బయటకి వచ్చిన నాంది సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ డైరెక్టర్-హీరో కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఉగ్రం’. నాంది స్టైల్ లోనే అల్లరి నరేష్ ని పూర్తిగా కొత్త మేకోవర్ లో,…