భారత్‌లో అత్యంత చెడ్డభాష ఏంటి అని గూగుల్‌లో టైప్‌చేస్తే సెర్చ్ ఇంజన్ కన్నడ అని చూపించడంపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ భాష పురాతనమైన భాష అని, ప్రాచీన భాష హోదా గుర్తింపు ఉందని, అలాంటి ప్రాచీన భాషను చెడ్డభాషగా చూపించడం తగదని, దీనిపై న్యాయపోరాటం చేస్త