తెలుగు సంవత్సరాది పండుగ ఉగాది పండుగ గురించి అందరికీ తెలుసు.. ఈ పండుగ పేరు చెప్పగానే అందరికీ నోరూరించే ఉగాది పచ్చడి కళ్ళ ముందు కనిపిస్తుంది.. రుచులతో చేసే ఈ పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. అయితే పచ్చడిని చేసుకొని తింటారు.. కానీ పచ్చడిని ఎందుకు చేసుకోవాలో చాలా మందికి తెలియదు.. ఈ పచ్చడిని ఎందుకు చేసుకుంటారో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.. చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాది జరుపుకుంటారు. ఈ…