Home
Udhayanidhi Stalin
Udhayanidhi Stalin News
-
Tamil Nadu Minister: పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మంత్రి.. వీడియో వైరల్
తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కూర్చోవడానికి కుర్చీ తీసుకురాలేదని పార్టీ కార్యకర్తలపై మంత్రి ఎస్ఎం నాజర్ రాయి విసిరిన సంగతి తెలిసిందే. -
Udhayanidhi Stalin: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్..
MK Stalin's Son, Udhayanidhi, Joins His Cabinet As Sports Minister: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ కేబినెట్ లో చేరారు. మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని చేపాక్ - తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంకే స్టాలిన్ రాజకీయ వారసుడిగా ఉదయనిధిని డీఎంకే పార్టీ భావిస్తోంది. ఉదయనిధి స్టాలన్ ఎప్పటి నుంచో… -
Udhayanidhi Stalin: వారసుడొచ్చాడు.. ‘స్టాలిన్ కేబినెట్లోకి ఉదయనిధి స్టాలిన్..
డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు తమిళనాడు కేబినెట్లో అవకాశం లభించింది.. ఈ నెల 14వ తేదీన ఉదయనిధి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.. 45 ఏళ్ల ఎమ్మెల్యే మరియు సినీ నటుడైన ఉదయనిధి.. డిసెంబర్ 14న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. చేపాక్-తిరువల్లికేని అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయనిధికి యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాల అమలు వంటి శాఖలు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. ఉదయనిధికి మంత్రి పదవిపై చాలా… -
Udhayanidhi Stalin: డీఎంకే రైజింగ్‌సన్ ఉదయనిధి స్టాలిన్‌కు త్వరలో కేబినెట్ ఛాన్స్!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పెద్ద కుమారుడు ఉదయనిధి వచ్చేవారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర కనబర్చిన యువ నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ గుర్తింపు పొందారు. -
Udhayanidhi Stalin: సీఎం కొడుకుతో కమల్ హాసన్ సినిమా!
Kamal Haasan's movie with CM's son! -
Udhayanidhi Stalin: స్టార్ హీరో సంచలన నిర్ణయం.. సినిమాలకు గుడ్‌బై!
సినీ పరిశ్రమలో మంచి మార్కెట్ & ఫాలోయింగ్ ఉండి.. క్రేజీ ఆఫర్లు వస్తున్న సమయంలో ఏ హీరో అయినా రిటైర్మెంట్ ప్రకటిస్తారా? కానీ, ఓ స్టార్ అలాంటి సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అతడే.. ఉదయనిధి స్టాలిన్. ‘ఓకే ఓకే’ అనే డబ్బింగ్ సినిమాతో ఇతడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. తమిళనాటలో ఉన్న హీరోల్లో ఇతనికీ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇతని సినిమాలు మంచి బిజినెస్ చేస్తాయి కూడా! ప్రస్తుతం ఉదయనిధి… -
Radhe Shyam Pre Release Event : ప్రభాస్ కోసం షూటింగ్ కు స్టార్ హీరో డుమ్మా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు చెన్నైలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ‘రాధేశ్యామ్’ చిత్రబృందం మొత్తం హాజరైంది. ఇక ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ఆయనే తమిళనాడులో “రాధేశ్యామ్”ను విడుదల చేస్తుండడం విశేషం.… -
అసెంబ్లీలో హీరో ఫోటోలా…?
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అధికారంలో వున్నా సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మంత్రుల ఛాంబర్ లో హీరో, ఎమ్మెల్యే, సిఎం కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. అయితే, దీనిపై ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే పార్టీ సీరియస్ అయింది. ఈ సంఘటనపై మాజీ ఎఐఎడిఎంకె మంత్రి జయకూమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో హీరో ఫోటోలా ? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలోని న్యాయశాఖ మంత్రి కార్యాలయంలో ఉదయ్ నిధి స్టాలిన్ ఫోటోలు ఎలా పెడుతారు… -
ఉదయనిధితో అందాల నిధి! కోలీవుడ్ లో ‘ఇస్మార్ట్’ బ్యూటీ బిజీ!
కోలీవుడ్ హీరో, తమిళ సీఎం స్టాలిన్ వారసుడు… ఉదయనిధి స్టాలిన్… కొత్త సినిమా మొదలు పెట్టాడు. ఉదయనిధితో అందాల నిధి రొమాన్స్ చేయనుంది. జయం రవి ‘భూమి’ సినిమాతో చెన్నైలో ఎంట్రీ ఇచ్చిన మన ‘మజ్ను’ బ్యూటీ క్రమంగా కోలీవుడ్ లో బిజీ అవుతోంది. ఆ మధ్య ‘ఈశ్వరన్’ అనే మరో సినిమా కూడా చేసింది. సోనియా అగర్వాల్, కాజల్ అగర్వాల్ లాగా తమిళ తంబీల లెటెస్ట్ ఫేవరెట్ అగర్వాల్ బేబీగా మారింది నిధి! Read Also… -
“ఆర్టికల్ 15” రీమేక్ లో యంగ్ ఎమ్మెల్యే…!
కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మాత నుంచి హీరోగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ హీరో “సైకో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గుడ్డివాడి పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తమిళనాడులో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో చెపౌక్-ట్రిప్లికేన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా ఈ యంగ్ ఎమ్మెల్యే త్వరలోనే మరో మూవీతో ప్రేక్షకులను…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!