Udaya Bhanu : ఉదయభాను ఈ మధ్య కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. ఆ మధ్య సుహాస్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ యాంకర్లు అందరూ సిండికేట్ అయిపోయారంటూ బాంబు పేల్చింది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ త్రిబాణధారి బార్బరిక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో టాలీవుడ్ మీద చేస్తున్న కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. రీసెంట్ గా ఆమె మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది…