మనుషుల జీవితాలకు బంగారం తో విడదీయరాని బంధం ఉంది. అలాంటి బంగారం సెంటిమెంట్ తో యు.కె.క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కుమార్, దేవిశ్రీ, రుక్మిణి ప్రధాన పాత్రధారులుగా ఉదయ్ కుమార్ ముంత దర్శకత్వంలో నవీన్ చంద్ర నిర్మిస్తున్న చిత్రం ‘గోల్డ్ మెడల్’. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ సినిమాలో �