వంటల్లో కరివేపాకును పక్కన పెట్టినా కూడా పోపులో కరివేపాకు లేంది ఆ రుచి రాదు.. కరివేపాకులో చాలా పోషక విలువలు ఉన్న చాలా వరకు వాటిని తిన్నారు.. వాటి పోషక విలువలు తెలిసాక ఈ మధ్య కాలంలో బాగా తింటున్నారు. ఈ కరివేపాకు కూరలో తాలింపులోనే కాకుండా, వాటితో పుడులు కూడా తయారు చేస్తున్నారు. కరివేపాకుకు ప్రతి కాలం�