Rare Diabetes In Babies: ఇటీవల కాలంలో డయాబెటిస్ కేసులు కేవలం వృద్ధులు, నడివయస్సు వాళ్లకు మాత్రమే పరిమితం కాలేదు.. ఈ సమస్య ఇప్పుడు చిన్నారులను కూడా వేధిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌లోని శాస్త్రవేత్తలు ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారుల్లో మాత్రమే కనిపించే కొత్త, అరుదైన మధుమేహాన్ని గుర్తించారు. అసలు ఈ సమస్యలు చిన్నారుల్లో ఎందుకు వస్తుంది, డయాబెటిస్ సమస్యను చిన్నారుల్లో ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.. READ ALSO: Renault…