Home
Twitter
Twitter News
-
Grok: అశ్లీల ఫోటోల వివాదం.. తప్పు అంగీకరించిన ఎక్స్.. 3,500 పోస్టులతో సహా 600 ఖాతాలు తొలగింపు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని అనుసరించి, X చాలామంది యూజర్లపై చర్యలు తీసుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 600 ఖాతాలను తొలగించింది. దాని ప్లాట్‌ఫామ్ నుండి 3,500 కంటే ఎక్కువ పోస్ట్‌లను తొలగించింది. X లోని అశ్లీల కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత X ఈ చర్య తీసుకుంది. ప్లాట్ఫామ్లో అశ్లీల కంటెంట్‌ను ప్రచురించడానికి అనుమతించబోమని, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తామని X ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. Also Read:OnePlus Nord 6 Launch:… -
Boycott G Pay- Phone Pay: ట్రెండింగ్‌లో “బాయ్‌కాట్ గూగుల్ పే, ఫోన్ పే”.. ఎందుకో తెలుసా..?
Boycott G Pay- Phone Pay: సోషల్ మీడియా వేదికగా “బాయ్‌కాట్ గూగుల్ పే, బాయ్‌కాట్ ఫోన్ పే” అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ రెండు ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. -
PM Modi: ఈ ఏడాది సాధించిన విజయాలను ఎక్స్‌లో పోస్టు చేసిన మోడీ
2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ ఏడాదిలో సాధించిన విజయాలను ప్రధాని మోడీ గుర్తుచేశారు. -
CM Viral Tweet: ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి.. సీఎం ట్వీట్ వైరల్..
CM Viral Tweet: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తైన సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతాలో ఆశక్తికర పోస్ట్ చేశారు. -
KTR: ఇప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టా.. అప్పుడే వణికిపోతే ఎలా..?
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా అక్కడికి చేరుకోగానే కేటీఆర్ 'X'లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. -
Trading leave letter: ఇదెక్కడి మాస్ లీవ్ లెటర్ రా మావా? రెండే ముక్కల్లో తేల్చేశాడు..
ఉద్యోగులు చాలా మర్యాదగా పని నుంచి సెలవు కోరుతూ అప్లికేషన్ మెయిల్ చేస్తారు. కానీ.. సోషల్ మీడియాలో ఓ లీవ్ మెయిల్ వైరల్ గా మారింది. అసలు ఆ మ్యాటర్ చదివితే ఇంతకి రిక్వెస్ట్ చేస్తున్నాడా? అర్డర్ వేస్తున్నాడా? అర్థం కాక నెత్తులు పట్టుకుంటున్నారు. సాధారణంగా ఉద్యోగంలోకి చేరాక సెలవు కావాలన్నా, అత్యవసర పరిస్థితి ఎదురై ఆఫీసు వదిలి వెళ్లాలన్నా బాస్ అనుమతి తప్పనిసరి. -
RTC MD Sajjanar: పిల్లాడి ప్రాణంతో రిస్క్ అవసరమా..? సజ్జనార్ ఫైర్..
Sajjanar Fire: సోషల్ మీడియా ఇప్పుడు ప్రజల జీవితంలో భాగమైపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్.. -
X Operations Stopped: ఆ దేశంలో X కార్యకలాపాలు మూసివేత..!
X Operations Stopped: తన ప్లాట్‌ఫారమ్ నుండి నిర్దిష్ట కంటెంట్‌ను తీసివేయాలనే చట్టపరమైన ఆదేశాలను పాటించకపోతే అరెస్టు చేస్తామని బ్రెజిల్ లోని తన న్యాయ ప్రతినిధిని రహస్యంగా బెదిరించినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X పేర్కొంది. నిన్న (శుక్రవారం) రాత్రి అలెగ్జాండర్ డి మోర్స్ బ్రెజిల్ లోని మా చట్టపరమైన ప్రతినిధిని మేము వారి సెన్సార్షిప్ ఆదేశాలను పాటించకపోతే వారిని అరెస్టు చేస్తామని బెదిరించాడు. వారి చర్యలను హైలైట్ చేయడానికి మేము దానిని ఇక్కడ పంచుకుంటున్నామని X… -
Donald Trump: బైడెన్‌ను రేసు నుంచి తప్పించడం ఓ కుట్ర.. మస్క్‌తో ఇంటర్వ్యూలో ట్రంప్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌తో సంభాషణలు జరిపారు. ఈ సంభాషణలో ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రాట్లపై విరుచుకుపడ్డారు. అలాగే జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుండి బలవంతంగా తొలగించారని చెప్పారు. బైడెన్‌కు వ్యతిరేకంగా డెమోక్రాట్ నేతలంతా తిరుగుబాటు చేసి ఆయనై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. -
Manu Bhaker: వారందరికీ కృతజ్ణతలంటున్న భారత ఒలంపిక్ విజేత..
Manu Bhaker On X: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత షూటర్ మను భాకర్ చిరస్మరణీయ ప్రయాణం ముగిసింది. శనివారం 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి మరో పతకాన్ని తృటిలో కోల్పోయింది. అయితే, ఆమె వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 2 కాంస్య పతకాలను సాధించి దేశానికి అందించింది. ఈ సందర్బంగా తన ప్రయాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ…
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
-
Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?