Twitter: దాదాపుగా గత రెండు దశాబ్ధాలుగా ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ లో యూట్యూబ్ తన ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. 2005లో ప్రారంభం అయిన యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు, సినిమా, గేమింగ్ లవర్స్ కి కంటెంట్ అందిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ వీడియో యాప్ స్మార్ట్ టీవీల కోసం అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ కూడా సేమ్ ఇలాంటి ఆలోచనతో రాబోతున్నారు. ట్విట్టర్ నుంచి స్మార్ట్ టీవీల కోసం వీడియో యాప్…